budati 15:28 పిబరే రామరసం (సదాశివ బ్రహ్మేంద్ర)పిబరే రామరసం రసమే పిబరే రామరసంజనన మరణ భయ శోక విధూరంసకల శాస్త్ర నిగమాగమ సారంపిబరే రామరసం రసమే పిబరే రామరసంశుద్ధపరమహంస ఆశ్రమ గీతంశుకశౌనక కౌశికముఖ పీతంపిబరే రామరసం , రసనే పిబరే రామరసం పిబరే రామరసం (సదాశివ బ్రహ్మేంద్ర) పిబరే రామరసం రసమే పిబరే రామరసం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసమే పిబరే రామర... Read more »
budati 15:26 ముద్దు గారే యశోద (అన్నమాచార్య)ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడుదిద్దరాని మహిమల దేవకీ సుతుడుఅంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యముపంతమాడే కంసుని పాలి వజ్రముకాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూసచెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడురతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడముమితి గోవర్ధనపు గోమేధికముసతమై శంఖచక్రాల సందుల వైదూర్యముగతియై మమ్ము గాచే కమలాక్షుడుకాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగముయేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలముపాలజలనిధిలోన బాయని దివ్య రత్నముబాలునీవలె దిరిగే పద్మనాభుడు ముద్దు గారే యశోద (అన్నమాచార్య) ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే... Read more »