multi color's combination big lotus flowers
multi-color's-combination-big-lotus-flowers
ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శారీస్ డిజైన్ ప్యూర్ కాటన్ శారీస్ మీద వేసే ఈ డిజైన్ మల్టిపుల్ కలర్ బోల్డ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్
ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క రకమైన డిజైన్ ని మనం వేస్తూ ఉంటాం. ఈసారి పళ్ళు మీద మాత్రమే క్రాస్ పళ్ళు డిజైన్ వేయడం జరిగింది. దీని కాస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే ఇది హోల్సేల్ గా వేసేటువంటి సింపుల్ డిజైన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ రెగ్యులర్ హ్యాండ్ పెయింటింగ్ కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి ఈ డిజైన్ వేయడం జరిగింది కంప్లీట్ వాష్ బుల్ పెయింటింగ్ కస్టమర్ ఏ డిజైన్ అయితే చెప్తారో ఆ డిజైన్ ని మనం సారీస్ మీద వేయడం జరుగుతుంది. ఈ డిజైన్ కూడా వాళ్ళు ఒక చిన్న ఐడియా ని ఇచ్చారు కొంచెం గోల్డ్ గా ఉండాలి అలా అని పెద్దగా ఉండకూడదు సింపుల్ గానే ఉండాలి డిజైన్ కానీ డిజైన్ పెద్దగా ఉండాలి అంటూ వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఈ డిజైన్ వేయడం జరిగింది మా ఈ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్న ప్రతి పెయింటింగ్ సారీస్ కూడా కస్టమర్ ఇచ్చిన వాటి మీద వారి అనుమతి తోటి వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో హోల్సేల్ వర్క్ రెగ్యులర్ వర్క్ చేసిన కారణంగా వేసిన డిజైన్లు రేపిటేషన్ గా వేస్తూ ఉంటాం ఒకే డిజైన్ మినిమం 100 చీరల నుంచి 160 చీరల వరకు కూడా వేస్తూ ఉంటాం అందువల్ల ఈ మధ్యకాలంలో మేము వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం తప్పక ఈ ఛానల్ ని ఆదరించవలసినదిగా కోరుచు ప్లీజ్ సబ్స్క్రయిబ్ లైక్ అండ్ షేర్ థాంక్యూ సో మచ్ ఆల్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్