బోయపాటి శ్రీను యొక్క డైరెక్షన్లో శరవేగంగా పూర్తి చేసుకుంటున్నా అఖండ మూవీ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆత్రుత బాలకృష్ణ అభిమానులు ఉంటుందని అందరికీ తెలుసు. బోయపాటి సినిమా అంటేనే ఒక అద్భుతమైన కళాఖండాలు లాగా అనిపిస్తుంది ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సినిమా ఉంటుంది బాలకృష్ణ కు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సినిమా తీయాలి అంటే అది ఒక్క బోయపాటి శ్రీను కే సాధ్యం బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు సంబంధించి అణువణువూ తెలుసు, ఎటువంటి కష్టమైనా డైలాగ్స్ అయినా ఎటువంటి కష్టమైనా యాక్షన్ అయినా అతి సులువుగా సహజంగా నాచురల్గా జీవించగల ఒక్క నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే ఉంది అందువలనే అతనితో సినిమా చేయాలని ఉంటుంది, అయితే ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో లేటెస్ట్ అప్డేట్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి ఎటువంటి అప్డేట్స్ అంటే ఇంతవరకు ఇంతవరకు ఏ సినిమాకి కూడా అంత గొప్ప మైలేజ్ ఈ సినిమాకి వచ్చే బాలకృష్ణ అభిమానులందరికీ అఖండ మూవీకి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించడానికి చాలామంది ఉన్నారు
Balakrishna poorna different combination akhanda movie poster | poorna | Balakrishna | #APG | #BB3
Balakrishna poorna different combination akhanda movie poster | poorna | Balakrishna | #APG | #BB3