freehand fabric painting first basic | freehand fabric painting first basic lesson HD images
ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే వారందరికీ నా శుభాకాంక్షలు.
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయడానికి మొదట కొన్ని సూచనలు సూత్రాలు అంటే టిప్స్ ఫాలో అయితే ఈజీగా పెయింటింగ్ చేయవచ్చు మొదటగా, మొదటగా బ్రష్ పట్టుకోవటం తెలియాలి దాని తర్వాత బ్రష్ పట్టుకునే విధానం లోనే స్ట్రోక్స్ ఆధారపడి ఉంటాయి. ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మొదటగా ఫస్ట్ బేసి ఈ క్రింద కనిపిస్తున్న ఇమేజెస్ ని మీరు చూసినట్లయితే ఫస్ట్ బేసిక్ బ్రష్ స్ట్రైట్ గా ఉంటుంది ఆ స్ట్రోక్స్ నిలబెట్టి వేయవలసిందే ఫస్ట్ బేసిక్స్ సంబంధించిన ఆ వీడియో లాస్ట్ లో ఉంటుంది ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఎలా వేయావలసి ఉంటుంది బ్రష్ పట్టుకునే విధానము ఆ వీడియోలో చూపించడం జరిగింది,
fabric painting first basic lesson HD images

మాస్టర్ ;- బాల శంకర్
చీరాల