GuidePedia

white silver saree on bunches design Painting work

bunches design on white silver saree

Kerala cotton on silver mixd saree 6 flower nine colours simple small bunches, regular Pidilite fabric colour


 చాలా సింపుల్ స్ట్రోక్స్ తోటి అందమైన డిజైన్ వేయబడింది  చాలా తక్కువ సమయంలో ఏ చీర పూర్తి చేయడం జరిగింది ఈ చీర మీద వాడి నటు వంటి రంగులు వాటర్ బేస్డ్ రంగులు  ఈ చీర మీద వేసి నటువంటి స్ట్రోక్ లు చాలా చిన్నవి అలానే తొందరగా వేయడం జరిగింది చాలా సింపుల్ గా ఉన్నాయి అందంగా కూడా ఉన్నాయి  చీర యొక్క రంగును బట్టి మనం చీర మీద వేసే పెయింటింగ్ యొక్క రంగులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది అయితే చాలా బాగుంటుంది ఈ రకమైనటువంటి చీరలు ఇప్పుడు అన్ని తరగతుల వారు కూడా వాడుతున్నారు ఈ డిజైన్ వేయటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అస్సలు ఉండదు చీర మీద పువ్వులు డిజైన్ వేస్తున్నప్పుడు బ్రష్షు తిప్పే విధానం తెలిస్తే ఎటువంటి డిజైన్ అయినా అవలీలగా వేయవచ్చు  అతి కష్టమైన డిజైన్ కూడా ఎలా వేయాలో నేను నేర్పిస్తాను బ్రష్ వాడే విధానం తెలిస్తే ఎటువంటి డిజైన్ అయినా వేయవచ్చు మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయగలరు 


bunches design Painting work
bunches design Painting work


bunches design on white silver saree
bunches design on white silver saree


white silver saree on bunches design Painting work
white silver saree on bunches design Painting work


bunches design
bunches design




Hi This is Budati BalaShankar Master of Free Hand Fabric Painting. I will Teach Every Day In Classes In Youtube Chennal. All Students follow My instructions.Tips And Tricks.

Howto & Style All Painting I will Teach Every Day One or Two Videos Upload My Channel Please Subscribe My Chennal "Freehand Fabirc Painting" For more info please visit.... Facebook : https://www.facebook.com/ Website :- http://www.freehandfabricpainting.com/ Website :- http://www.aim2photography.com/ Email:- budatibalashankar@gmail.com By :- Budati Balashankar Content Me :- +91 7207676131.
 
Top